Pakka Commercial: అందుకే ‘పక్కా కమర్షియల్‌’కు ఒప్పుకున్నా: గోపీచంద్‌

గోపీచంద్‌, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో కామెడీ, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. మారుతి దర్శకుడు. జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో చిత్ర బృందం మాట్లాడింది. ఆ విశేషాలేంటో చూద్దామా?

Published : 21 Jun 2022 18:44 IST

Tags :

మరిన్ని