Railway: సంక్రాంతి సందర్భంగా 94 ప్రత్యేక రైళ్లు: ద.మ.రైల్వే సీపీఆర్‌వో రాకేష్

సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. మొదటి దశలో 94 ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతుండగా.. రద్దీని దృష్టిలో ఉంచుకొని మరిన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ద.మ. రైల్వే సీపీఆర్‌వో రాకేష్ తెలిపారు. అంతేకాకుండా ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు కోచ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.

Updated : 29 Dec 2022 13:29 IST

Tags :

మరిన్ని