Anuradha: క్యాన్సర్‌ను కూడా తెదేపా వల్లే జయించా: పంచుమర్తి అనురాధ

వైకాపాకు షాక్ ఇస్తూ ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) విజయం సాధించారు. ఈ విజయం తెదేపా శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం నింపింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన పంచుమర్తి అనురాధ... రాజకీయ ప్రయాణం ఒక సంచలనమే. అనుకోకుండా రాజకీయాల్లో వచ్చి అతిపిన్న వయసులోనే విజయవాడ మేయర్‌గా తనదైన ముద్రవేశారు. చంద్రబాబు, నారా లోకేష్ దయ వల్లే తాను ఎమ్మెల్సీ అయ్యానంటున్న పంచుమర్తి అనురాధతో ప్రత్యేక ముఖాముఖి.

Published : 24 Mar 2023 17:53 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు