TU: తెలంగాణ వర్సిటీలో అసలు ఏం జరుగుతోంది? వీసీతో ముఖాముఖి

తెలంగాణ విశ్వవిద్యాలయంలో గందరగోళం కొనసాగుతోంది. రిజిస్ట్రార్ కుర్చీ చుట్టూ జరుగుతున్న రాజకీయంతో వర్సిటీ పరువు బజారున పడుతోంది. తాజాగా విశ్వవిద్యాలయంలోని పరిపాలన భవనంలోని వీసీ ఛాంబర్‌లో పీడీఎస్‌యూ(PDSU), BVM, ఎన్‌ఎస్‌యూఐ(NSUI) విద్యార్థి సంఘాలు నిరసనకు దిగారు. వీసీ వెంటనే రాజీనామా చేసేవరకు కదిలేది లేదని భీష్మించారు. వీసీ టేబుల్ పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ మొత్తం గందరగోళానికి సంబంధించిన అంశాలపై వీసీ రవీందర్ గుప్తాతో ప్రత్యేక ముఖాముఖి..  

Updated : 30 May 2023 18:32 IST

మరిన్ని