Telangana News: ఆదిలాబాద్ జిల్లాలో.. కనీస వసతులు లేక ఆదివాసీల ఆవేదన

జల్ జంగల్ జమీన్ ఆదివాసీ కొదమసింహం కుమురంభీం ఆశయం. ఆ స్పూర్తి పథమే తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన భూమికగా నిలిచింది. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నా ఆదివాసీల విధిరాత మారడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మన్యం ప్రాంతవాసులు బతుకులు నిత్యగోసనే. 

Published : 09 Oct 2022 12:54 IST
Tags :

మరిన్ని