Goreti Venkanna: పదవుల ప్రభావం నా రచనలపై ఉండదు: గోరటి వెంకన్న

ఒకప్పుడు ఉపాధి లేక ఊరి విడిచిన తెలంగాణ పల్లెలు.. ఇప్పుడు పచ్చని జలకళతో కళకళ లాడుతున్నాయని కవి, గాయకుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న (Goreti Venkanna) అన్నారు. ఉద్యమ ఆకాంక్షల్ని సుసాధ్యం చేస్తూ.. నేడు తెలంగాణ ముందుకు అడుగేస్తోందన్నారు. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయన్నారు. పదవులు, అవార్డుల ప్రభావం తన రచనలపై లేదంటున్న గోరటి వెంకన్నతో.. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది సంబురాల వేళ ప్రత్యేక ముఖాముఖి..

Updated : 05 Jun 2023 16:17 IST
Tags :

మరిన్ని