Health news : తల్లి గర్భంలో పిండం ఎదుగుదలను అడ్డుకునే కారకాలివే..!

 అమ్మ గర్భంలో చిన్న నలుసుగా మొదలవుతుంది శిశువు ప్రస్థానం. ఆపై నవమాసాల కాలంలో పరిపూర్ణమైన బిడ్డగా రూపుదిద్దుకుంటుంది. ఈ క్రమంలో ఎక్కడ.. ఏ చిన్న అవాంతరం తలెత్తినా.. అది బిడ్డ ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్భాల్లో బిడ్డ ఎదుగుదల పూర్తిగా మందగిస్తుంది. ఈ పరిస్థితిని వైద్యులు.. ఇంట్రా యుటెరైన్‌ గ్రోత్‌ రిటార్డేషన్‌గా పిలుస్తారు. అమ్మ గర్భంలో శిశువు ఎదుగుదలను దెబ్బతీసే కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం.

Published : 11 Jul 2022 16:53 IST

Tags :

మరిన్ని