Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోరైల్‌ సేవల్లో అంతరాయం

హైదరాబాద్‌ మెట్రో సేవల్లో అంతరాయం ఏర్పడింది. నాంపల్లి మెట్రో స్టేషన్‌లో మెట్రో రైలు ట్రాక్‌పై నిలిచిపోయింది. సాంకేతిక సమస్యతో మెట్రో నిలిచిపోవడంతో మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్‌ మెట్రో కారిడార్‌లో తాత్కాలికంగా రాకపోకలు నిలిచిపోయాయి.

Published : 26 May 2022 19:12 IST

హైదరాబాద్‌ మెట్రో సేవల్లో అంతరాయం ఏర్పడింది. నాంపల్లి మెట్రో స్టేషన్‌లో మెట్రో రైలు ట్రాక్‌పై నిలిచిపోయింది. సాంకేతిక సమస్యతో మెట్రో నిలిచిపోవడంతో మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్‌ మెట్రో కారిడార్‌లో తాత్కాలికంగా రాకపోకలు నిలిచిపోయాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు