IPL 2023 Final: ధోనీకి దొరికిన శుభ్‌మన్‌ గిల్.. స్టంపౌట్‌ వీడియో వైరల్‌

ఐపీఎల్‌ 2023 ఫైనల్‌ (IPL 2023 Final).. చెన్నై (CSK)తో మ్యాచ్‌లో గుజరాత్‌ (GT) బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్ (39; 20 బంతుల్లో) స్టంపౌట్ అయ్యాడు. జడేజా వేసిన 6.6 బంతికి.. గిల్‌ (Shubman Gill)ను చెన్నై కెప్టెన్‌ ధోనీ (Dhoni) స్టంపౌట్‌ చేసి పెవిలియన్‌కు చేర్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను మీరూ చూడండి.

Published : 29 May 2023 20:30 IST
Tags :

మరిన్ని