IPL 2023: రాజస్థాన్‌ రాయల్స్‌ కొత్త జెర్సీ.. గ్రౌండ్‌ సిబ్బందితో ఆవిష్కరణ

ఐపీఎల్‌ 2023(IPL 2023) కోసం రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. మునుపటితో పోలిస్తే కొత్త జెర్సీలో కొన్ని మార్పులు చేశారు. అయితే ఈ జెర్సీని గ్రౌండ్‌ సిబ్బంది చేతులమీదుగా ఆవిష్కరించడం విశేషం. ఆటకు ముందు మైదానాన్ని సిద్ధం చేయడంలో గ్రౌండ్‌ సిబ్బంది శ్రమను కొనియాడుతూ రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీ ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది. 

Updated : 29 Mar 2023 00:13 IST
Tags :

మరిన్ని