Manu Charitra: ‘ఇపుడే పరిచయమే’.. ‘మను చరిత్ర’ నుంచి లవ్లీ సాంగ్‌

శివ కందుకూరి (Shiva Kandukuri), మేఘా ఆకాష్‌ (Megha Akash), ప్రియా వడ్లమాని నాయకానాయికలుగా భరత్‌ పెదగాని తెరకెక్కిస్తున్న చిత్రం ‘మను చరిత్ర’ (Manu Charitra). శ్రీనివాసరెడ్డి, రాన్‌ సన్‌ జోసెఫ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి  ‘ఇపుడే పరిచయమే’.. అనే లవ్లీ సాంగ్‌ను విడుదల చేశారు. 

Published : 03 Jun 2023 19:41 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు