MLC Voter List: ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు

శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. మంత్రుల ఆదేశాలతో వాలంటీర్లే సూత్రధారులుగా వ్యవహరిస్తూ నిరక్షరాస్యులు, 3, 5, 10, ఇంటర్ విద్యార్హతలున్నవారినీ పట్టభద్రులేనంటూ దరఖాస్తులు చేసేశారు. ఇలా ఒకరి పేరుతోనే నాలుగైదు అర్జీలు పెట్టేశారు. ఇన్ని జరుగుతున్నా ఎన్నికల సంఘం కనీసం పట్టించుకోకపోగా.. వారందిరికీ జాబితాలో చోటు కల్పించింది. ఫలితంగా ముసాయిదా జాబితాలో పెద్ద సంఖ్యలో బోగస్ ఓట్లు బయటపడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Published : 10 Dec 2022 13:34 IST

Tags :

మరిన్ని