Man made Forest: కృత్రిమ అడవిని సృష్టించిన ఐఆర్‌ఎస్‌ అధికారి

ఆయనో ఐఆర్‌ఎస్‌ అధికారి. సమాజంలో గొప్ప హోదాతోపాటు ఐదెంకెల జీతం. ఇవేమీ ఆయనకు సంతృప్తిని ఇవ్వలేదు. ఏటికేడు దెబ్బతింటున్న పర్యావరణానికి తన వంతు తోడ్పాటు అందించాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా అతిపెద్ద కృత్రిమ అడవిని సృష్టించారు. ఇంతకీ ఆ అధికారి ఎవరు? ఆయన నిర్మించిన అడవి ప్రత్యేకతలేమిటో చూద్దాం.

Published : 26 Jun 2022 16:54 IST

Tags :

మరిన్ని