Heart Attack: రక్తనాళాల్లో బ్లాకులు పేరుకుపోతే.. గుండెపోటు ముప్పు పొంచి ఉన్నట్టే

మన గుండె ఉండేది గుప్పెడంతే కావచ్చు. కానీ అదే మనకు ఆయువు పట్టు. అయితే గుండెపోటు ఆకస్మికంగా వస్తుందని చాలామంది అనుకుంటారు. వాస్తవానికి గుండెపోటు ఆకస్మికంగా రాదు. రక్తనాళాల్లో ఎప్పటినుంచో బ్లాకులు పేరుకుపోతూ వచ్చి చివరకు పూర్తిగా అడ్డుపడటంతో గుండెపోటు ముంచుకొస్తుంది. గుండెజబ్బుల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Published : 16 Jul 2022 16:53 IST
Tags :

మరిన్ని