LifeStyle: వక్షోజాల సౌందర్యం పెరగాలంటే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ తీసుకుంటే సరిపోతుందా?

ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ తీసుకున్నంత మాత్రాన వక్షోజాల పరిమాణంగానీ, సౌందర్యంగానీ పెరగదని చెబుతున్నారు ప్రముఖ సెక్సాలజిస్ట్‌ డా. సమరం. వాటి పరిమాణం జన్యువులను బట్టి ఉంటుందని అంటున్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..

Published : 04 Jul 2022 22:28 IST

Tags :

మరిన్ని