AP News: కోటంరెడ్డి తెదేపాలో చేరనున్నారా?

వైకాపా(YSRCP) కంచుకోటకు బీటలు వారుతున్నాయి. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోగా.. ఇప్పుడు పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైకాపా సీనియర్ నేత, నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీని వీడే యోచనలో ఉన్నారు. కొన్నాళ్లుగా అధిష్ఠానం తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న కోటంరెడ్డిని బుజ్జగించేందుకు పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. త్వరలోనే ఆయన తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది.

Updated : 01 Feb 2023 09:46 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు