Pancreatic Cancer: ఈ లక్షణాలు కనిపిస్తే పాంక్రియాస్‌ క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉన్నట్టే..!

తిన్న వెంటనే పొట్టలో నొప్పి వస్తుంటే అజీర్తి చేసిందని భావిస్తాం. కానీ, తరచుగా తిన్న వెంటనే పొట్టలో.. బొడ్డు పైభాగంలో నొప్పి కలుగుతుంటే ఆలస్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఈ సమస్యకు ఒక్కోసారి ప్రాణాంతకమైన పాంక్రియాస్‌ క్యాన్సర్‌ కారణం కావొచ్చని వైద్యులు చెబుతున్నారు. క్లోమ గ్రంధిలో క్యాన్సర్‌కు కారణాలు, చికిత్స మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Published : 14 Sep 2022 17:10 IST

Tags :

మరిన్ని