Health News: పిల్లలకు సర్జరీలు.. అలాంటి ప్రచారాలు నమ్మొద్దు!

పసిబిడ్డకు ఆపరేషన్‌ అంటే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. పెద్దలతో పోలిస్తే పిల్లలకు చేసే సర్జరీలు చాలా సంక్లిష్టంగా ఉంటాయని.. వాటితో మరిన్ని సమస్యలు వస్తాయని, వైకల్యాల ముప్పు ఉంటుందని భయపడుతుంటారు. పిల్లల సర్జరీలపై సామాన్య ప్రజల్లో ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి వైద్యులను అడిగి తెలుసుకుందాం.

Published : 23 Jun 2022 16:54 IST

Tags :

మరిన్ని