Bihar: ఇదేమైనా ఇంగ్లండా? అతిగా ఇంగ్లిష్‌ మాట్లాడిన వ్యాపారవేత్తపై బీహార్‌ సీఎం సీరియస్‌

ప్రభుత్వ కార్యక్రమంలో ఇంగ్లిష్‌లో మాట్లాడిన ఓ వ్యాపారవేత్తపై.. బిహార్ ముఖ్యమంత్రి నీతీష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమైనా ఇంగ్లండ్ అనుకున్నారా? అంటూ మండిపడ్డారు. రోజువారీ కార్యకలాపాల్లో మాతృభాషను ఉపయోగించలేరా అని నిలదీశారు.

Published : 22 Feb 2023 14:39 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు