Chandrababu: ఐఎస్‌బీ ద్విదశాబ్ది ముగింపు వేడుకల్లో చంద్రబాబు

ఐఎస్‌బీ ద్విదశాబ్ది ముగింపు వేడుకల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యఅతిథి హాజరయ్యారు. అంతకుముందు సంస్థ సిబ్బందితో కలిసి ప్రాంగణమంతా కలియతిరిగారు. పదేళ్ల క్రితం తాను నాటిన చెట్టును చంద్రబాబు పరిశీలించారు.

Updated : 16 Dec 2022 19:41 IST
Tags :

మరిన్ని