Isha Ambani: ముఖేశ్ అంబానీ కుమార్తె ఇషాకు కవలలు

ముఖేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కవలలకు జన్మనిచ్చారు. ఈ కవలల్లో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. అమ్మాయికి ఆదియా అని... అబ్బాయికి కృష్ణా అని నామకరణం చేసినట్లు అంబానీ కుటుంబం తెలిపింది. 

Published : 20 Nov 2022 18:39 IST
Tags :

మరిన్ని