Save Soil: ఇషా ఫౌండేషన్ ‘మట్టి కోసం మనం’ కార్యక్రమం

ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా జరిగిన 'మట్టి కోసం మనం' కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. సద్గురు జగ్గీవాసుదేవ్ చేపట్టిన మట్టిని రక్షించే ఉద్యమంలో ప్రతిఒక్కరు తమవంతు బాధ్యత నిర్వర్తించాలని ఎంపీ సంతోశ్ కుమార్ కోరారు. పుడమితల్లిని రక్షించాలంటూ గాయనీగాయకులు ఆలపించిన పాటలు.. ప్రజలను ఆలోచింపజేశాయి. 

Published : 29 May 2022 10:38 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని