Ishwar Charities: ₹20కే నోరూరించే భోజనం.. ఎక్కడో తెలుసా..?

హోటల్‌లో ప్లేట్ భోజనం తినాలంటే 80 రూపాయల పైనే వెచ్చించాలి. నాణ్యమైన భోజనమంటే మరికొంత చెల్లించాల్సిందే..! కానీ... విజయవాడలో రుచి, శుచితో 20 రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. ఈశ్వర్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో... ‘మన భోజనశాల’ పేరుతో ఏర్పాటు చేసిన ఆ హోటల్  గురించి ఇప్పుడు చూద్దాం.

Published : 27 Nov 2022 19:11 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు