Israel: ఉగ్ర దాడికి అవకాశం.. ఆందోళనలో ఇజ్రాయెల్‌..!

హమాస్, హిజ్బుల్లా ఉగ్రవాదుల నుంచి ఇజ్రాయెల్ రాకెట్ దాడుల ముప్పు ఎదుర్కొంటోంది. వీటిని ఎదుర్కొనేందుకు ఐరన్ డోమ్ బ్యాటరీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నప్పటికీ.. హమాస్ , హిజ్బుల్లా ఉగ్రవాదులు కలిసి దాడిచేస్తే ఎదుర్కొనే సామర్థ్యం ఇజ్రాయెల్‌కు లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. హమాస్ , హిజ్బుల్లా ఉగ్రవాదుల వద్ద లక్షా 60వేల రాకెట్లు ఉండటంతో ఇజ్రాయెల్ కలవరం చెందుతోంది.

Updated : 17 Nov 2022 13:48 IST
Tags :

మరిన్ని