ISRO: తొలి చిన్న ఉపగ్రహ వాహక నౌక- ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రయోగం విఫలం

అజాదీకా అమృత్ మహోత్సాలు జరుగుతున్న వేళ చిన్న రాకెట్ ద్వారా ఆజాదీశాట్‌ను ప్రవేశపెట్టాలనుకున్న ఇస్రోకు ఎదురుదెబ్బ తగిలింది. భారత దేశ తొలి చిన్న ఉపగ్రహ వాహక నౌక- ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1 ప్రయోగం విఫలమైంది. నింగిలోకి ఎస్‌ఎస్‌ఎల్‌వీ మోసుకెళ్లిన రెండు ఉపగ్రహాలు తప్పుడు కక్ష్యలోకి వెళ్లడంతో అవి ఉపయోగంలేకుండా పోయాయి. 

Published : 07 Aug 2022 20:21 IST
Tags :

మరిన్ని