Inter State Permit: తెలుగు రాష్ట్రాల మధ్య కొలిక్కిరాని అంతర్రాష్ట్ర పర్మిట్ల వ్యవహారం

రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు గడుస్తున్నా ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. అందులో అంతర్రాష్ట్ర పర్మిట్ల విధానం ఒకటి. తెలుగు రాష్ట్రాల మధ్య కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు తీసుకురావాలని సరకు రవాణా వాహనాల యజమానులు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా ప్రయోజనం లేదు. దీనిపై ఉన్నతాధికారులు, మంత్రులు సహా సీఎంకు లేఖలు రాసినా పట్టించుకోవడం లేదు. 

Published : 30 Jun 2022 16:46 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని