WPL: డబ్ల్యూపీఎల్‌లో తొలి హ్యాట్రిక్‌.. వీడియో చూశారా!

మహిళల ప్రిమియర్ లీగ్‌ (WPL)లో  యూపీ వారియర్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబయి బౌలర్‌ ఇసీ వాంగ్‌ (4/15)  డబ్ల్యూపీఎల్‌లోనే తొలి హ్యాట్రిక్‌ సాధించి జట్టు ఫైనల్‌ చేరడంలో కీలకపాత్ర పోషించింది. ఈ హ్యాట్రిక్‌ వికెట్ల వీడియోని మీరూ చూసేయండి!

Published : 25 Mar 2023 11:41 IST

Tags :

మరిన్ని