ITBP : మార్షల్ ఆర్ట్స్ సహా విభిన్నమైన రీతుల్లో ఐటీబీపీ జవాన్లకు శిక్షణ

గల్వాన్ ఘర్షణ అనుభవాల దృష్ట్యా వాస్తవాధీన రేఖ వద్ద పహారాకాసే ఐటీబీపీ జవాన్లకు మూడు నెలల పాటు సరికొత్త శిక్షణా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. జూడో, కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ సహా విభిన్నమైన నిరాయుధ పోరాట రీతుల్లో ముమ్మర శిక్షణ ఇవ్వనున్నారు. ఈ పోరాట నైపుణ్యాలు.. చైనా సైనికులను కదలనీయకుండా, అసమర్థులుగా చేస్తాయని అధికారులు చెబుతున్నారు. కాల్పులతో అవసరం లేకుండా చైనా సైనికులను చిత్తు చేసే సరికొత్త ఆయుధాలను సైన్యం భారత్ తయారు చేసింది.

Updated : 14 Jul 2023 15:04 IST

Tags :

మరిన్ని