‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ మేకింగ్‌ వీడియో చూశారా?

అల్లరి నరేశ్‌ కథానాయకుడిగా ఏఆర్‌ మోహన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఆనంది, వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, సంపత్‌రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు.

Published : 24 Nov 2022 16:49 IST

మరిన్ని

ap-districts
ts-districts