Itlu Maredumilli Prajaneekam: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్రైలర్‌ చూశారా?

విభిన్నమైన కథతో అల్లరి నరేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఆనంది  కథానాయిక. జీ స్టూడియోస్‌  సమర్పణలో, హాస్య మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఎ.ఆర్‌.మోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్‌ దండు నిర్మాత. శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది.

Published : 12 Nov 2022 19:02 IST

Tags :

మరిన్ని