Roja: ఈ తరానికి నేను గుర్తున్నానంటే.. అది ‘జబర్దస్త్‌’ వల్లే: రోజా

బుల్లితెర ప్రేక్షకుల్ని ప్రతి గురువారం వినోదంలో ముంచెత్తే కార్యక్రమం ‘జబర్దస్త్‌’. ఇప్పుడీ కార్యక్రమం తాజాగా 500వ ఎపిసొడ్‌ను సెలబ్రేట్ చేసుకోనుంది. జనవరి 5న ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్‌కు ఒకప్పటి జడ్జి రోజా అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జబర్దస్త్‌తో తన అనుబంధాన్ని రోజా గుర్తు చేసుకున్నారు. 

Updated : 30 Dec 2022 16:43 IST

Tags :

మరిన్ని