Bullet Bhaskar: అలాంటి బ్రేక్‌ ఇచ్చే పాత్ర కోసం చూస్తున్నా: భాస్కర్‌

జబర్దస్త్‌లో కామెడీ పండిస్తూ తనకంటూ మంచి గుర్తింపు సాధించుకున్నారు భాస్కర్‌. జబర్దస్త్‌లో అవకాశం నుంచి ఇప్పటి వరకు తన ప్రయాణం గురించి అభిమానులతో పంచుకున్నారు. ‘గతంలో అవకాశాల కోసం ప్రొడక్షన్‌ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ జబర్దస్త్‌ వల్ల మాకు ఎన్నో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. నాన్నతో కామెడీ చేయడం నాకు ఓ మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది’’ అని చెప్పారు.

Published : 09 Jun 2022 14:09 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు