Jabardasth: వైజాగ్‌ని వైజాగ్‌ అని ఎందుకు పిలుస్తారు..! జబర్దస్త్‌లో ఫుల్‌ ఫన్‌

ప్రతి గురువారం బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్‌ (Jabardasth)’. ఎప్పటిలాగే సరికొత్త స్కిట్‌లతో ఈ వారం ఎపిసోడ్‌ కూడా సరదాగా సాగనుంది. సెప్టెంబర్‌ 28న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది.  

Published : 25 Sep 2023 13:02 IST
Tags :

మరిన్ని