Jabardasth Promo: త్రిభుజానికి కొత్త అర్థం చెప్పిన యాదమరాజు అండ్ టీమ్‌..!

ఈటీవీలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కామెడీ షో ‘జబర్దస్త్‌’. ఈ వారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. విమానంలోనూ టాయిలెట్ల ఎదుట డబ్బులు వసూలు చేస్తూ నాగి కాయెడీ పండించాడు. నాటకం వేస్తామంటూ తాగుబోతు రమేశ్‌ నవ్వించాడు. సరదాగా సాగిన ఈ ప్రోమోను మీరూ చూసేయండి.

Published : 28 Dec 2022 13:58 IST

Tags :

మరిన్ని