Jabardasth : తరలి వచ్చిన అలనాటి తారలు.. అలరించి అంతలోనే సెలవన్నారు..!

బుల్లితెర ప్రేక్షకుల్ని ప్రతి గురువారం వినోదంలో ముంచెత్తుతున్న కామెడీ షో ‘జబర్దస్త్‌’. సంక్రాంతి సందర్భంగా మరింత వినోదం పంచేందుకు సిద్ధమైంది. రాఘవకు వింత జబ్బు.. మరీ వింతగా అతడి స్కిట్లు, ఇంద్రజ, కృష్ణ భగవాన్‌లపై నూకరాజు పంచ్‌లు నవ్వులు పూయిస్తాయి. అలనాటి తారలు దిగి వచ్చి అలరించారు. అంతలోనే సెలవంటూ కంటతడి పెట్టించారు. ఈ నెల 12న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో మీరూ చూడండి. 

Published : 11 Jan 2023 11:35 IST

Tags :

మరిన్ని