Jabardasth: నూకరాజు లవ్‌ స్టోరీ.. షాకిచ్చిన తల్లిదండ్రులు..!

బుల్లితెర ప్రేక్షకుల్ని ప్రతి గురువారం అలరిస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్‌’. మరింత వినోదం పంచేందుకు ఈ వారం కూడా సిద్ధమైంది.కృష్ణ భగవాన్‌, యాంకర్‌ సౌమ్య ఒకరిపై మరొకరు విసిరిన పంచ్‌లు నవ్వులు పూయించాయి. నూకరాజు స్కిట్‌లో అతడి తండ్రి ఎంట్రీ ఇచ్చి అదరగొట్టారు. ఈ నెల 19న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో మీరూ చూడండి. 

Published : 18 Jan 2023 10:35 IST
Tags :

మరిన్ని