Jabardasth: ‘జబర్దస్త్‌’లో టాబ్లెట్‌ స్టార్‌.. ఎవరో తెలుసా..!

ప్రతి గురువారం బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్‌(Jabardasth)’. మరింత వినోదం పంచేందుకు ఈ వారం కూడా సిద్ధమైంది. కాలేజీ లెక్చరర్‌గా యాదమరాజు కడుపుబ్బా నవ్వించాడు. ఐశ్వర్యతో కలిసి నూకరాజు రొమాంటిక్‌ సాంగ్‌కు డ్యాన్స్‌ చేసి అదరగొట్టాడు. మార్చి 2న ప్రసారం కానున్న తాజా ఎపిసోడ్‌ ప్రోమో వచ్చేసింది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.  

Published : 25 Feb 2023 13:14 IST

Tags :

మరిన్ని