Jabardasth Promo: నవరసకుమార్‌ పెళ్లి కష్టాలు.. కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే!

ప్రతి గురువారం బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్‌(Jabardasth)’. ఈ వారం మరింత వినోదం పంయేందుకు సిద్ధమైంది. రివర్స్‌ సింక్‌లో నూకరాజు కడుపుబ్బా నవ్వించాడు. విచిత్రమైన ఫోబియాతో బాబీతో కలిసి తాగుబోతు రమేశ్‌ కామెడీ అదరగొట్టాడు. మార్చి 16న ప్రసారం కానున్న తాజా ఎపిసోడ్‌ ప్రోమో వచ్చేసింది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.  

Published : 11 Mar 2023 17:28 IST

Tags :

మరిన్ని