Jabardasth Promo: కృష్ణభగవాన్‌కు సౌమ్యారావ్ కిస్‌.. ఇంతకీ ఆయనేం చేశారంటే..!

ప్రతి గురువారం బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్‌(Jabardasth)’. ఈ వారం మరింత వినోదం పంయేందుకు సిద్ధమైంది. కొత్తగా మ్యారేజ్‌ బ్యూరో పెట్టామంటూ రాఘవ కడుపుబ్బా నవ్వించాడు. నూకరాజు సైలెంట్ కామెడీతో నవ్వులు పూయించాడు. ఫ్యాక్షన్‌ గేమ్‌తో యాదమరాజు నవ్వించాడు. మార్చి 23న ప్రసారం కానున్న తాజా ఎపిసోడ్‌ ప్రోమో వచ్చేసింది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.  

Published : 18 Mar 2023 15:24 IST
Tags :

మరిన్ని