Jabardasth Promo: ‘దసరా’ స్కిట్‌తో యాదమ రాజు ఫుల్‌ కామెడీ..!

ప్రతి గురువారం బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్‌(Jabardasth)’. మరింత వినోదాన్ని పంచేందుకు ఈ వారం కూడా సిద్ధమైంది. ఈ వారం ఎపిసోడ్‌లో ‘నారాయణ అండ్‌ కో’ చిత్ర బృందం సందడి చేసింది. ‘జబర్దస్త్‌ ప్రీమియర్‌ లీగ్‌’ పేరుతో రాఘవ కామెడీ పండించాడు. ‘దసరా’ స్కిట్‌తో యాదమ రాజు టీమ్‌ కడుపుబ్బా నవ్వించారు. మే 4న ప్రసారం కానున్న ప్రోమో తాజాగా విడుదలై సందడి చేస్తోంది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.

Published : 29 Apr 2023 14:10 IST
Tags :

మరిన్ని