Jabardasth Promo: రాఘవ అడుగుపెడితే.. ఆరుగురు భార్యలు గజగజ..!

ప్రతి గురువారం బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్‌(Jabardasth)’. మరింత వినోదాన్ని పంచేందుకు ఈ వారం కూడా సిద్ధమైంది. ఈ వారం ఎపిసోడ్‌లో ‘నారాయణ అండ్‌ కో’ చిత్ర బృందం సందడి చేసింది. ఆరుగురు భార్యలతో రాఘవ కామెడీ పండించాడు. సిద్దిపేట మోడల్‌తో కలిసి యాదమ రాజు టీమ్‌ కడుపుబ్బా నవ్వించారు. ‘బలగం’ కాన్సెప్ట్‌తో నూకరాజు నవ్వులు పూయించాడు. మే 11న ప్రసారం కానున్న ప్రోమో తాజాగా విడుదలై సందడి చేస్తోంది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.

Published : 05 May 2023 17:41 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు