Jabardasth: చిల్లర డబ్బుల గేమ్‌ షో.. రాఘవ జేబులు ఖాళీ చేసిన సంతోష్‌ శోభన్‌..!

ప్రతి గురువారం బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్‌(Jabardasth)’. ఈ వారం ఎపిసోడ్‌లో ‘అన్నీ మంచి శకునములే’ (Anni Manchi Sakunamule)  చిత్ర బృందం సందడి చేసింది. ‘శివ’ సినిమా స్కిట్‌తో యాదమ రాజు టీమ్‌ కామెడీ పండించారు. చిల్లర డబ్బులు గేమ్‌ షోతో రాఘవ నవ్వులు పూయించాడు. ఈ గేమ్ షోలో గెస్ట్‌లుగా వచ్చి.. సంతోష్‌ శోభన్‌, మాళవిక, నందిని రెడ్డి కామెడీ చేశారు. మే 18న ప్రసారం కానున్న ప్రోమో తాజాగా విడుదలై సందడి చేస్తోంది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.

Published : 13 May 2023 16:19 IST

మరిన్ని