Jabardasth Promo: అర్ధాంగికి సరికొత్త అర్థం చెప్పిన తాగుబోతు రమేశ్‌..!

ప్రతి గురువారం బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్‌(Jabardasth)’. ఎప్పటిలాగే సరికొత్త స్కిట్‌లతో ఈ వారం ఎపిసోడ్‌ కూడా సరదాగా సాగనుంది. జూన్‌ 1న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.

Updated : 27 May 2023 20:29 IST
Tags :

మరిన్ని