Jabardasth Promo: పవన్‌ కల్యాణ్‌ గెటప్‌లో ‘ఉస్తాద్‌ రాఘవ’.. పెర్ఫామెన్స్‌ బద్దలైపోద్ది!

ప్రతి గురువారం బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్‌(Jabardasth)’. ఎప్పటిలాగే సరికొత్త స్కిట్‌లతో ఈ వారం ఎపిసోడ్‌ కూడా సరదాగా సాగనుంది. జూన్‌ 8న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.

Published : 04 Jun 2023 10:52 IST
Tags :

మరిన్ని