Congress: మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డిని సత్కరించిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డిని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కలిశారు. అఖిల భారత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి శాశ్వత సభ్యుడిగా నియమితులైనందుకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.

Published : 05 Jul 2022 13:35 IST

Tags :

మరిన్ని