Jaggareddy: సీబీఐని ఏం చేయలేక.. మాపై పడ్డారా?: జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం

కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌పై హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసుల తనిఖీలను ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి తీవ్రంగా ఖండించారు. లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి కవిత ఇంట్లో సీబీఐ వచ్చి కూర్చుంటే.. వారిని ఏమి చేయలేక తమ కార్యాలయంపై దాడి చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అవినీతిపై మాట్లాడితే తప్పేలా అవుతుందని దుయ్యబట్టారు.

Published : 14 Dec 2022 17:01 IST

Tags :

మరిన్ని