Swimmers: జాతీయస్థాయి పోటీల్లో మెరిసిన జగ్గయ్యపేట ఈతగాళ్లు

ఈతలో తమదైన ముద్రవేస్తున్న జగ్గయ్యపేట (Jaggayyapeta) స్విమ్మర్స్ (Swimmers) మరోసారి జాతీయస్థాయి పోటీల్లో జయకేతనం ఎగురవేశారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్ దిల్లీలో నిర్వహించిన 8వ జాతీయ ఈతల పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున పాల్గొన్న 22 మంది జగ్గయ్యపేట స్మిమ్మర్స్ 59 పతకాలు సాధించారు. 

Published : 30 May 2023 15:31 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు