Balakrishna: బాలయ్య బర్త్‌డే స్పెషల్‌.. నోయల్‌ ర్యాప్‌ సాంగ్‌ విన్నారా?

బాలకృష్ణ (Balakrishna) వ్యక్తిత్వానికి అద్దం పట్టేలా.. గాయకుడు నోయల్‌ సేన్‌ (Noel Sean) ఓ ర్యాప్‌ సాంగ్‌ను తీర్చిదిద్దాడు. బాలయ్య పుట్టినరోజు (Balakrishna’s birthday)ను పురస్కరించుకొని తాజాగా ఈ పాటను.. తన యూట్యూబ్‌ ఛానెల్‌లో విడుదల చేశారు. నోయల్‌ స్వయంగా రాసి ఆలపించిన ఈ పాటకు.. ప్రదీప్‌ సాగర్‌ స్వరాలు సమకూర్చాడు.

Published : 09 Jun 2023 20:20 IST

మరిన్ని