Jammu: జమ్ముకశ్మీర్‌లో పెరిగిన టూరిస్టుల తాకిడి

సాధారణంగా వేసవి కాలంలో జమ్ముకశ్మీర్‌లో.. పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. క్రిస్మస్‌తోపాటు నూతన సంవత్సరం సమీపిస్తుండటంతో శీతాకాలంలోనూ జమ్ముకశ్మీర్‌కు పర్యాటకులు క్యూ కడుతున్నారు. అక్కడి హోటళ్లు పూర్తిగా ముందస్తు బుకింగ్‌లతో నిండిపోతున్నాయి.

Updated : 20 Dec 2022 15:09 IST
Tags :

మరిన్ని