Pawan Kalyan: ప్యాకేజీ స్టార్‌ అంటే చెప్పుతో కొడతా: నిప్పులు చెరిగిన పవన్‌

వైకాపా నేతలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇకపై తనను ప్యాకేజీ స్టార్‌ అంటే చెప్పుతో కొడతానంటూ చెప్పు చూపించి హెచ్చరించారు. మంగళవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. వైకాపా నేతల వ్యాఖ్యలపై ఆవేశంతో నిప్పులు చెరిగారు.

Published : 18 Oct 2022 16:25 IST

Tags :

మరిన్ని